మున్సిపల్ కార్మికుల పెండింగ్పీ ఎఫ్, జీతాలు వెంటనే చెల్లించాలి. పండుగ పూట పస్తులు ఉండడం బాధాకరం. మున్సిపల్ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండ.
పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్నగర్: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న కాగజ్నగర్ మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న పీఎఫ్ డబ్బులు రూ.1 కోటి 40 లక్షలతో పాటు, ఒక నెల జీతాన్ని వెంటనే చెల్లించాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవల వీరన్న సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కావేటి సబిత మనోహర్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు తమ పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తూ, వారి సమస్యలను అధికారులు...