రైతులతో కలెక్టర్ ముఖాముఖి.పెరటి కోళ్ల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీతో రైతులకు అదనపు ఆదాయం.

రైతులతో కలెక్టర్ ముఖాముఖి.పెరటి కోళ్ల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీతో రైతులకు అదనపు ఆదాయం. పోరు తెలంగాణ అక్టోబర్ 14: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న కాలానుకూల వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల కార్యక్రమం లో భాగంగా జిల్లా కలెక్టర్ కె హరిత రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ పొందిన రైతులతో, వర్మీ కంపోస్ట్ తయారీలో విజయవంతంగా ముందుకు సాగుతున్న...