లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ చేయాలను వినియోగించుకోండి. కాగజ్ నగర్ లో నవంబర్ 5 వరకు ఉచిత వైద్య సేవలు ఎమ్మెల్యే హరీష్ బాబు.
పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్నగర్ పట్టణ రైల్వే స్టేషన్లో శుక్రవారం లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ (రైలు పట్టాలపై ఆసుపత్రి) ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ, నేటి నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు, చెవి, ముక్కు, గొంతు...