సమాచార సహా రక్షణ చట్టం 9వ వార్షికోత్సవం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ
పోరు తెలంగాణ అక్టోబర్ 16 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. బెజ్జూర్ మండలం సమాచార హక్కు రక్షణ సంస్థ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కూడా కల్పించారు.సంస్థ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కుమ్మరి లింగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత పెంచడానికి, ప్రభుత్వ సమాచారం ప్రజలకు అందుబాటులోకి రావడానికి సమాచార హక్కు...