29 న దమ్మ చక్ర పరివర్తన్ దివాస్ ను విజయవంతం చేయండి. గోడ ప్రతులు విడుదల.

పోరు తెలంగాణ అక్టోబర్ 14: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో ఈ నెల 29న నిర్వహించే 70వ ధమ్మ చక్ర ప్రవర్తన్ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేడ్కర్ సెంటర్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్ కోరారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్, మాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుర్ణులే నారాయణ, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...