రూ.10 నాణేలతో కొత్త స్కూటీ కొనుగోలు చేసిన వ్యక్తి … మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఆసక్తికర ఘటన
పోరు తెలంగాణ// లక్షెట్టిపేట స్థానిక చర్చిలో పాస్టర్‌గా పని చేస్తున్న రవి జోసెఫ్‌కు స్కూటీ కొనాలనే కోరిక కానీ.. అందుకు సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల ఒక ప్లాన్ వేసుకున్నాడు కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లలో మిగిలిన చిల్లర పొదుపు చేశాడు ఇలా మూడేళ్ల నుంచి రూ.10 నాణేలు పొదుపు చేస్తే.. రూ.1.23 లక్షలు జమ ఆ డబ్బులు షోరూమ్‌కి తీసుకెళ్లి.. తాను కోరుకున్న స్కూటీని కొనుక్కున్నాడు షోరూమ్ నిర్వాహకులు రెండు గంటల పాటు ఆ కాయిన్స్‌ను లెక్కించారు