PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 1:08 pm Posted by : PORU TELANGANA

ఏసీబీకి దొరికిపోయిన ముఖ్య అధికారులు నేరుగా డబ్బు తీసుకోకుండా, తమ ప్రైవేట్ డ్రైవర్ (A-3) ద్వారా లంచం తీసుకుంటున్న(AO-1 & AO-2)

  • రంగారెడ్డి జిల్లా DM&HO శ్రీమతి స్వర్ణ కుమారి (AO-1), మరియు హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. శ్రీనివాస్ (AO-2) ల సూచనల మేరకు, హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రైవేట్ డ్రైవర్ అయిన శ్రీ మద్దూరి కృష్ణయ్య (A-3) ఫిర్యాదుదారుడి నుండి లంచం డిమాండ్ చేశాడు.  

డిమాండ్ చేసిన మొత్తంలో రూ. 1,00,000 లంచం డబ్బును తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు ఆ డబ్బును డ్రైవర్ కృష్ణయ్య (A-3) వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.

ఇలా ముఖ్య అధికారులు (AO-1 & AO-2) నేరుగా డబ్బు తీసుకోకుండా, తమ ప్రైవేట్ డ్రైవర్ (A-3) ద్వారా లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.