చెప్పుల విషయంలో గొడవ.. తుపాకీతో కాల్చుకొని సూసైడ్

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని నిరాలినగర్‌లో ఉన్న బ్లాసమ్ అపార్ట్‌మెంట్‌లో ఘటన సిందీప్ సింగ్(47) ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో బాత్రూమ్ స్లిప్పర్స్ వేసుకొని గదిలోకి రావడంతో భర్తను నిలదీసిన భార్య కంచన్బె బెదురూమ్బా లోకి బాత్త్రూం స్లిప్పర్స్ ఎలా వేసుకొచ్చాడని నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ...ఈ గొడవ ముదరడం తో భార్య అవమానకరంగా మాట్లాడిందని ఆవేదనకు గురైన సందీప్..తన దగ్గర ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఛాతిపై కాల్చుకొని.. ఆత్మహత్యకు పాల్పడడు. అది గమనించిన భార్య వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లిగా...