బక్కని రవి.. ఎమ్మార్పీఎస్ నుంచి సస్పెన్షన్

బక్కని రవి.. ఎమ్మార్పీఎస్ నుంచి సస్పెన్షన్.. ఎమ్మార్పీఎస్ నేతల మండిపాటు.. మహేశ్వరం, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: కల్వకోల్ గ్రామానికి చెందిన బక్కని రవి మాదిగను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ సంస్థ నాయకులు ప్రకటించారు. బక్కని రవి ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధికార ప్రతినిధిగా పనిచేసినట్లుగా నాయకులు పేర్కొన్నారు. ఆయన ఎమ్మార్పీఎస్ నాయకత్వానికి, సంస్థ వ్యవస్థాపకులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారంటూ ఆరోపించారు. బక్కని రవి తన...