PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 7:34 am Posted by : PORU TELANGANA

సూర్య పబ్లిక్ స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు 

జగిత్యాల్// బీర్పూర్ :- సూర్య పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటామని ప్రిన్సిపాల్ కట్ల కిరణ్ కుమార్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, కరస్పాండెంట్ జీవిత, అకడమిక్ ఇంచార్జీ పుష్పలత, మరియు బీర్పూర్ సర్పంచ్ హరీష్, ఇందిరా నగర్ సర్పంచ్ శ్రీలత ముఖ్య అదుతులు, మరియు సంతోష్ అయ్యవారు బహుమతి సెలెక్షన్, పేరెంట్స్ , విద్యార్థులు పాలోన్నారు, ప్రిన్సిపాల్ పేరెంట్స్ అందరికీ బహుమతులు ప్రదానం చేశారు.