కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో లోక్ భవన్
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో లోక్ భవన్' నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి బీజేపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించే వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పోరాటం ఆగదు.