Date of Publish : 08 October 2026, 6:38 pmPosted by : PORU TELANGANA
ఢిల్లీలో ఇండియా కూటమి నేతల లంచ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీలో ఇండియా కూటమి నేతల లంచ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల సంఘం తీరుపై నిరసనలు, తదుపరి రాజకీయ వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు.