PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 8:47 pm Posted by : PORU TELANGANA

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

 

Oct 19, 2026,

తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు. భూగర్భ మురుగు నీటిశుద్ధి కేంద్రం, పీహెచ్‌సీ ప్రారంభించనున్నారు. మూడు ఏటీసీ కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్నారు.