గరిడేపల్లి మండలం, గడ్డిపల్లిలో 200 కోట్ల రూపాయలతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గారు, ఎస్పీ నర్సింహా గారు తదితరులు