PORU TELANGANA
Reporter | తాజా వార్తలు
porutelangana.com
ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ధర్మారం//ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు.
Share
Download