యూనిక్ కంపెనీ పేరుతో భారీ పెట్టుబడి మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్! దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది బాధితులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా!
చిట్ఫండ్లు, అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు సేకరణ. ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 2,000 మంది సభ్యులతో రూ.7–8 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి. మోసం చేసిన సొమ్ముతో పలు రాష్ట్రాల్లో హోటళ్లు, భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తింపు. మియాపూర్లో సుమారు 400 ప్లాట్లు, బీబీనగర్ ఎయిమ్స్ పరిసరాల్లో 200 ఎకరాల భూముల కొనుగోలుపై విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు అరెస్ట్.. మరో నిందితుడు పరారీలో! 🔹 A-1: రాజ్ కుమార్ రాయ్ @ రాజ్...