పేకాట స్థావరం పై టాస్క్ఫోర్స్, మంచిర్యాల టౌన్ పోలీసుల సంయుక్త దాడి..10 మంది అరెస్ట్ ,రూ.40,840 నగదు, సెల్ఫోన్లు,ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీసీ కాలనీలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా మూడు ముక్కలాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు నార్కోటిక్ టీమ్/టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ ఎస్ఐలు దీకొండ రమేష్,లక్ష్మణ్ రావు, మంచిర్యాల టౌన్ ఎస్ఐ శ్రావణ్ మరియు సిబ్బంది సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో మూడు ముక్కలాట ఆడుతున్న 10 మందిని పట్టుకుని, వారి వద్ద నుంచి పేకముక్కలు, నగదు, సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు: 1. పేకముక్కలు...