అడవి పందిని ఢీకొని మృతి

మంచిర్యాల్/లక్షెట్టిపేట లక్షెటపేట మండలం గుల్లకోట స్టేజి సమీపంలో అడవిపందిని ఢీకొని బైక్ బైక్ పై వస్తున్న దుర్గం రాములు అనే 48 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు. మృతుని స్వగ్రామం దౌడేపల్లి. ఐకెపిలో సి ఎ గా పని చేస్తున్నాడు. నిన్న ఉదయం నాలుగు గంటలకు అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ కి చెందిన కొంతమంది ఏజెంట్లతో కలిసి విజయవాడ దైవదర్శనం కి వెళ్తున్న అని చెప్పి ఇంటి నుండి తన బైక్ పై వెళ్లి బైక్ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పెట్టి విజయవాడ...