మాల విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి: చెట్టి సురేష్

*👉 రోస్టర్ సవరణ కోసం మాలల సమర శంఖం* *👉 అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ సభ* *👉 మాల విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి: చెట్టి సురేష్* భద్రాద్రి కొత్తగూడెం, (పోరు తెలంగాణ-పినపాక నియోజకవర్గ ప్రతినిధి) అశ్వాపురం :- హైదరాబాద్: మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా రోస్టర్ విధానంలో అవసరమైన సవరణలు సాధించేందుకు అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న మాల విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగుల భారీ సభను విజయవంతం చేయాలని మాల సంఘాల...