PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 7:14 pm Posted by : PORU TELANGANA

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిర్మాణ పనులు పరిశీలించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దర్శించుకొని అనంతరం ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం నిర్మాణ పనులు పరిశీలించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు