ఎల్‌నినో పరిస్థితుల్లో పాలేరు వాగుపై చెక్‌డ్యామ్ నిర్మాణంతో నియోజకవర్గ రైతులకు ఎంతో ప్రయోజనం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. గారితో కలిసి కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై రూ.6.65 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ చెక్‌డ్యామ్‌తో కట్టుకాచారం, కొత్తగూడెం సహా పరిసర గ్రామాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగి, సాగునీటి లభ్యత మెరుగుపడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో నీటి లభ్యతపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో కట్టుకాచారం వద్ద చెక్‌డ్యామ్ నిర్మాణం పూర్తవడం ఈ...