అంతర్జాతీయ బాలికా దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా SHE POWER Foundation ఆధ్వర్యంలో జలవిహార్ నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన మహిళా భద్రత బైక్ ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తో కలిసి పాల్గొని, ర్యాలీని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. మహిళల భద్రత, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ, వారి స్వేచ్ఛాయుత ప్రయాణానికి తోడ్పడుతున్నాం. మహిళలు భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ప్రయాణించే సురక్షిత సమాజ నిర్మాణం...