నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా గురువారం అర్ధరాత్రి వేళ 3,000 మంది సిబ్బంది, 100 బృందాలతో విస్తృతంగా చేపట్టిన ఆపరేషన్ కవచ్ నాకాబందీ
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా గురువారం అర్ధరాత్రి వేళ 3,000 మంది సిబ్బంది, 100 బృందాలతో విస్తృతంగా చేపట్టిన ఆపరేషన్ కవచ్ నాకాబందీ తనిఖీలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాను. ఈ స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 725 వాహనాలను డిటైన్ చేసి, 48 మంది అనుమానితులను హైదరాబాద్ సిటీ పోలీస్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. సిటీలో నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తుల కట్టడి కోసం రాత్రి వేళల్లో ఇలాంటి ఆకస్మిక నాకాబందీ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. నగర పౌరులంతా పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద...