PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 5:56 pm Posted by : PORU TELANGANA

బెగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ప్రొ. కోదండరాం, టి.జే.ఎస్ నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష నేతలు..

బెగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ప్రొ. కోదండరాం, టి.జే.ఎస్ నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష నేతలు.

కేంద్ర ఎన్నికల కమిషన్ చట్టవ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన అఖిలపక్ష ర్యాలీలో పాల్గొన్న ప్రొ. కోదండరాం గారు, టి.జే.ఎస్ నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి బెగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

SIR ప్రక్రియను నిలిపివేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎన్నికల కమిషన్ నియామకాన్ని పాత పద్ధతిలోనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు, టి.జే.ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లో శాంతియుతంగా తమ నిరసన తెలిపారు.