రోడ్డు ప్రమాద బాధితుల్ని కాపాడడంలో సత్వర స్పందన :- మలక్ పేట్ యశోదా వైద్యులు

*రోడ్డు ప్రమాదంలో యువకుడి తలకు తీవ్రమైన గాయాలు అత్యవసర మెదడు శస్త్రచికిత్సతో రోగి ప్రాణాలు నిలబెట్టిన మలక్ పేట్ యశోదా వైద్యులు* రోడ్డు ప్రమాద బాధితుల్ని కాపాడడంలో సత్వర స్పందన, అధునాతన వైద్యం అత్యంత కీలకం* పోరు తెలంగాణ,ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మెదడులో రక్తస్రావం, వాపుతో పాటు మాస్ ఎఫెక్ట్, మిడ్‌లైన్ షిఫ్ట్ ఏర్పడిన 29 ఏళ్ల యువకుడికి తొలుత డీకంప్రెసివ్ క్రానియెక్టమీ నిర్వహించి, ఆ సమయంలో తొలగించిన పుర్రె ఎముక భాగాన్ని పొత్తికడుపు ముందు భాగంలో భద్రపరిచి, రోగి...