లక్షెట్టిపేట పట్టణం సాంబశివాలయ లో హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న దుర్గా శరన్నవరాత్రులు పోస్టర్ల విడుదల

లక్షెట్టిపేట పట్టణం సాంబశివాలయ ఆవరణ హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న దుర్గా శరన్నవరాత్రులు పోస్టర్లను విడుదల చేసిన లక్షట్ పేట మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి నరసయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరు వెంకటస్వామి గౌడ్ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కొత్త వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు చిన్నయ్య, పెండెం రాజు పద్మ, గోపె సుజాత రమేష్, మెట్టు రాజు, బొద్దుకూరు సత్తయ్య, మాదంశెట్టి చందన్, లక్షెట్టిపేట...