వరంగల్ లో సంచలన తీర్పు: భర్త హత్య కేసులో భార్యతో సహా 10 మందికి జీవిత ఖైదు

  వరంగల్,* తెలంగాణలో వైవాహిక వివాదాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రంగంపేటకు చెందిన దత్తు శ్రీనివాస్ హత్య కేసులో భార్యతో పాటు ఆమె కుటుంబంలోని మరో 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ గారు తీర్పు ఇచ్చారు. అసలు ఏం జరిగింది?* రంగంపేటకు చెందిన దత్తు శ్రీనివాస్ కు, వరంగల్ నగరంలోని రంగశాయిపేటకు చెందిన బజ్జూరి రమ్యశ్రీకి 2015లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది....