అంతర్జాతీయ శాంతి- ప్రతిభ పురస్కారం అందుకున్న షహనాజ్ బేగం
సేవకు దక్కిన అరుదైన గౌరవం. పలువురు ప్రముఖులు ప్రశంసలు, శుభాకాంక్షలు. భద్రాద్రి కొత్తగూడెం, పోరు తెలంగాణ-పినపాక నియోజకవర్గ ప్రతినిధి-వల్లెపోగు రాము) అశ్వాపురం :- అశ్వాపురం మండల కేంద్రంలోని మంచికంటినగర్ నందు ఆరిఫా,రోషిని అండ్ రీమా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న, నిర్వాహకురాలు శ్రీమతి షేక్.షహనాజ్ బేగం కు అంతర్జాతీయ శాంతి - ప్రతిభ పురస్కారం వరించింది. వంశీ ఈవెంట్స్ అండ్ మోర్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన, ఈ అంతర్జాతీయ శాంతి- ప్రతిభ పురస్కారం 2026 ను డిప్యూటీ స్పీకర్ జాటో రామచంద్రం నాయక్ చేతుల మీదుగా శుక్రవారం...