వరంగల్ పట్టణం లో సామాజిక కార్యకర్తకు సన్మానం
వరంగల్ ఎస్వీఎన్ రోడ్డు బట్టల బజార్లో విహారి ఫ్రెండ్స్ అసోసియేషను గత 30 సంవత్సరాల నుండి అంకిత భావం, సేవ భావంతో సమిష్టిగా సహాయ సహకారాలు అందిస్తూ 30వ వార్షికోత్సవ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి గతంలో చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలు మరియు భవిష్యత్తులో కార్యచరణ రూపం గురించి చర్చించి ముందుకు పోదామని అధ్యక్ష కార్యదర్శులు టి. అశోక్, గందె గోవిందరాజులు సభ్యుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయించడమైనది. ఈ సందర్భంగా వరంగల్ రామన్నపేట లోని డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ఆధ్వర్యంలో...