ఓబీసీ సింహ గర్జనను విజయవంతం చేయండి
కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాణా ప్రతాప్ రెడ్డి.. మహేశ్వరం, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: నేడు జరిగే ఓబీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలని కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు. శంషాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఓబీసీ సింహగర్జనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని...