వరంగల్ రామన్నపేట లో సాంస్కృతి, సంప్రదాయాలకు సన్మానం
సాంస్కృతి, సంప్రదాయాలకు సన్మానం రామన్నపేటలోని రాజీవ్ గాంధీ విగ్రహం ప్రాంతంలో కొమురవెల్లి విజయకుమార్ రామన్నపేట భక్త మండలి వారిచే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంస్కృతిక, సంప్రదాయాలలో భాగంగా విజయదశమి రోజున శమీ కొమ్మకు పూజలు చేసి ఉత్సవము అత్యంత వైభవంగా జరిగినది. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పూర్వకాలం వారు మనకు గొప్ప సంపదగా సాంస్కృతి, సంప్రదాయా లు వివిధ రకాల లో మనకు అందించడం జరిగినది....