తాడిపత్రి మున్సిపాలిటీ అన్ని స్థానాలకు పోటీ చేస్తాం
*తాడిపత్రి మున్సిపాలిటీ అన్ని స్థానాలకు పోటీ చేస్తాం* *ఆంధ్రరాష్ట్ర ప్రజా సమితి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు* తాడిపత్రి:- జరగబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీకి ఛైర్మెన్ అభ్యర్థి మరియు నలభై ఎనిమిది వార్డులకు ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరపున పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు పత్రికాముఖంగా ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి అభివృద్దే ప్రధాన ద్యేయంగా,పీస్ అండ్ ప్రిడం తాడిపత్రి అనే స్లోగన్ నినాదం...