నెక్కొండలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

నెక్కొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే రెండు శుక్రవారం రోజున ఇక్కడ ప్రతి సంవత్సరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. ఆలయ అర్చకులు బివిఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో

శ్రీ సూక్త విధానంలో లక్ష్మీ అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించిన అనంతరం మహిళలచే వరలక్ష్మీ వ్రతాలు నోమించారు. ఆలయంలో కొలువుతీరిన దేవతామూర్తులకు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు వ్రతాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, అర్చకులు అనుముల గోపాల కృష్ణమూర్తి శర్మ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కొంగర హైమావతి శ్రీనివాస్, శ్రీరామలింగేశ్వర సేవా సమితి బాధ్యులు డింగరి శేష పవన్ కుమార్, గన్ను పద్మలత బండి సుజాత గుమ్మడవెల్లి స్వరూప, మారం సునీత, పలుసం పూర్ణ చందర్,అనిత తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు.

 జన్మాష్టమిని సెప్టెంబర్‌ 4న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించి, బాలకృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి పూజించడం ఆనవాయితీ....

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు* గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సెప్టెంబర్04//: ఖమ్మం-కూసుమంచి, సెప్టెంబర్- గ్రామాల...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.