డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

దహేగాం మండలం చిన్న రస్పెల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) మండల కార్యదర్శి నైతం దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి పోషారన్నారు. భూమి కొరకు భుక్తి కొరకు వెట్టి చాకిరీ విముక్తి కోసం చేసిన స్ఫూర్తి దాయకం అన్నారు. నేటి భూ సమస్యలను చాకలి ఐలమ్మను స్పూర్తిగా తీసుకొని పోరాడాలని అన్నరు. ఈ కార్యక్రమంలో టిఎజిఎస్ నాయకులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

దళిత ఆదివాసి ఆత్మ గౌరవ సభ లో అజ్మీర శ్యామ్ నాయక్

సెప్టెంబర్ 30: న్యూఢిల్లీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభలో ఆసిఫాబాద్ నియోజకవర్గ...

దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా: దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నస్పూర్ మండలం...

సిరిసిల్ల నుంచే ప్రతిపక్షాలకు సీఎం సందేశం. ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. -కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్.

సిరిసిల్ల : ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో...

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు,...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.