వైభవంగా వినాయక శోభాయాత్ర …..నిమజ్జనం లక్షెట్టిపేట బీట్ బజార్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోని గణేష్ మండపం లడ్డు వేలం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

38,116 రూపాయలకు మహా లడ్డు ను దక్కించుకున్న రేణిగుంట ప్రసాద్, సుజాత

మంచిర్యాల//లక్షెట్టిపేట సెప్టెంబర్ 23.
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట పట్టణం, బిట్ బజార్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న మహా లడ్డు వేలాన్ని నిర్వహించారు. హోరా హోరీగా సాగిన ఈ మహా లడ్డు ను వేలంలో 38,116 రూపాయలకు రేణిగుంట సుజాత ప్రసాద్ దంపతులు మహా లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం వినాయకుని శోభాయాత్ర లో బీట్ బజార్ లోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.