ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై అలాంటి పోస్టులకు చెక్‌.. మెటా కీలక నిర్ణయం!*

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా కీలక అప్డేట్ తీసుకొచ్చింది. అశ్లీలత, హింసాత్మక, రెచ్చగొట్టే స్వభావం ఉన్న కంటెంట్‌ను నియంత్రించేందుకు రికమెండేషన్ అల్గారిథమ్‌లో మార్పులు చేసింది.

ఇకపై యూజర్లు ఫాలో కాని అకౌంట్ల నుంచి వచ్చే అభ్యంతరకరమైన రీల్స్, పోస్టులు ఫీడ్‌, ఎక్స్‌ప్లోర్‌లో తక్కువగా కనిపించనున్నాయి. కృత్రిమ మేధ (AI) సాయంతో కంటెంట్‌ను పరిశీలించి, అనుచిత పోస్టుల వ్యాప్తిని తగ్గించనుంది.

కొత్త నిబంధనల్లో ముఖ్యాంశాలు:

* అశ్లీల, హింసాత్మక కంటెంట్‌కు రికమెండేషన్లు తగ్గింపు.

* ఫాలో కాని అకౌంట్ల నుంచి వచ్చే అభ్యంతరకర రీల్స్‌పై నియంత్రణ.

* AI సాంకేతికతతో కంటెంట్ పరిశీలన.

* యూజర్ల భద్రత కోసం సెఫ్టీ సెట్టింగ్స్‌లో మార్పులు.

అక్టోబర్ 10న కేంద్ర ఐటీ శాఖ జారీ చేసిన సూచనల నేపథ్యంలో మెటా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

spot_img
spot_img

Related articles

ఏసీబీ సంచలనం! రూ 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సర్పంచ్! డిమాండ్ చేసింది రూ 30 లక్షలు!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మోదుగడ్డ తండా గ్రామ సర్పంచ్ ధరావత్ వీరు అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కారు! ఖమ్మంలో...

గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు..!!

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి//హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 63 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 28, ల్యాబ్ టెక్నీషియన్,...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.