తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు పడకల ఇళ్ల లబ్దిదారుల ఎంపిక (లక్కీ డ్రా) కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మంచిర్యాల నియోజకవర్గం..

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాదీఖానా మైనారిటీ ఫంక్షన్ హాల్లో లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు పడకల ఇళ్ల లబ్దిదారుల ఎంపిక (లక్కీ డ్రా) కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు

ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం కల. ఆ కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా, న్యాయబద్ధంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నాం…

లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్దిదారుల కుటుంబాల్లో సొంతింటి ఆనందం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్ , మంచిర్యాల MRO రఫతూల్లా , మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాజు , సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు..

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.