వైద్య ,ఆరోగ్య శాఖలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం… జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారి వై. పవిత్ర జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి// పెద్దపల్లి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వై. పవిత్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను లాబ్ టెక్నీషియన్ (Lab Technician) – 08, స్టాఫ్‌ నర్స్ (Staff Nurse) – 15, ఎంఎల్‌హెచ్‌పి (MLHP) – 08, ఎస్టీఎల్‌ఎస్ (STLS) – 02, ఏఎన్‌ఎం (ANM) – 03, ఫార్మసిస్ట్ (Pharmacologist/Pharmacist) – 01, పాథాలజిస్ట్ (Pathologist) – 01, ఓబిజి స్పెషలిస్ట్ (OBG Specialist) – 02 చొప్పున మొత్తం పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు, అప్లికేషన్ కొరకు జిల్లా అధికారిక వెబ్‌సైట్ www.peddapalli.telangana.gov.in లో చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

spot_img
spot_img

Related articles

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...

జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షునిగా కాసిపేట సతీష్ కుమార్

కాంగ్రెస్గ్  పార్టీ జైపూర్ మండల సెల్ అధ్యక్షునిగా జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా కాసిపేట...

అటవీ ప్రాంతంలో అరుదైన నీలి రంగు పుట్టగొడుగు.

సిర్పూర్ (టీ) అక్టోబర్ 01: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌(టి) అటవీ డివిజన్‌ పరిధిలోని మాకిడి నెక్షన్‌, గొల్యాల్‌ అటవీ ప్రాంతంలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.