గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు..!!

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి//హైద్రాబాద్

గాంధీ ఆస్పత్రిలో 63 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 28, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్ పోస్టులు 9 చొప్పున సహా వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.నవంబర్ 18- 28 వరకు దరఖాస్తు ఫామ్స్ పొందొచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్ 30 సా.5 గంటల్లోగా సూపరింటెండెంట్ కార్యాలయంలో అందజేయాలి. మరింత సమాచారానికి గాంధీ ఆస్పత్రి వెబ్సైట్ను సంప్రదించాలి..!!

spot_img
spot_img

Related articles

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌ సాయితో భేటీ

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌...

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..

మహేశ్వరం, నవంబర్ 16, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.