రాజీమార్గమే రాజమార్గం లక్షేటిపేట జూనియర్ సివిల్ జడ్జి ఇంచార్జీ బి కృష్ణ తేజ

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మంచిర్యాల//లక్షెట్టిపేట:
రాజీమార్గమే రాజమార్గమని లక్షెట్టిపేట కొర్టు ఇంచార్జీ జూనియర్ సివిల్ జడ్జి బి కృష్ణ తేజ పేర్కొన్నారు. శనివారం లక్షెట్టిపేట కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కక్షిదారులు చిన్నచిన్న కేసులలో ఇరుక్కుని పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టు తిరుగుకుండా లోక్ అదాలత్ లో రాజీకి వచ్చినట్టయితే కేసులను పరిష్కరిస్తామని తెలిపారు. చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న వారు ప్రతి ఒక్కరూ లోకాఆదాలతో ఆశ్రయించి కేసులలో రాజీ కావాలని సూచించారు. ఇలాంటి లోక్ అదాలత్ లు కచ్చిదారులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ లోకఅదాలత్ లు విజయవంతం కావడానికి సహకరించిన పోలీసులు మరియు కోర్టు సిబ్బంది న్యాయవాదులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి బి. కృష్ణ తేజ, లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోవింద్ సీనియర్, ప్రధాన కార్యదర్శి, న్యాయవాదులు రాజేశ్వరరావు, భూమరెడ్డి, అక్కల శ్రీధర్, కారుకూరి సురేందర్, నలినీకాంత్,పద్మ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు

spot_img
spot_img

Related articles

ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం

ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు...

సిరిసిల్ల సభ విజయవంతం., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగడుగున ప్రజల నీరాజనాలు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో రూ. 340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా సిరిసిల్ల...

కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

కలెక్టరేట్ భవనం పేదవాడికి నమ్మకం కల్పించాలి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరిగేలా ఉద్యోగులు పనిచేయాలని సూచించాను....

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ప్రారంభించినముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.