నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా గురువారం అర్ధరాత్రి వేళ 3,000 మంది సిబ్బంది, 100 బృందాలతో విస్తృతంగా చేపట్టిన ఆపరేషన్‌ కవచ్‌ నాకాబందీ… నగర పోలీస్ కమిషనర్ వి.సీ సజ్జనార్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా గురువారం అర్ధరాత్రి వేళ 3,000 మంది సిబ్బంది, 100 బృందాలతో విస్తృతంగా చేపట్టిన ఆపరేషన్‌ కవచ్‌ నాకాబందీ తనిఖీలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాను.

ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 725 వాహనాలను డిటైన్ చేసి, 48 మంది అనుమానితులను హైదరాబాద్ సిటీ పోలీస్ అదుపులోకి తీసుకోవడం జరిగింది.

సిటీలో నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తుల కట్టడి కోసం రాత్రి వేళల్లో ఇలాంటి ఆకస్మిక నాకాబందీ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి.

నగర పౌరులంతా పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్‌ 112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

 

spot_img
spot_img

Related articles

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.