మునగాల మండలం, SM పేట వద్ద రూ.9.61 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం మరియు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ కలిసి నిర్మించతలపెట్టిన రాష్ట్రంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి , కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
ఈ కిచెన్ ద్వారా 1,029 పాఠశాలల్లోని సుమారు 60,000 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, పౌష్టికమైన వేడివేడి అల్పాహారం అందనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

