నల్గొండలో ఫ్లెక్సీ ఫీవర్.. ఓ నిండు ప్రాణం బలిఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్ స్పాట్‌లోనే రాజు మృతి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన ఫ్లెక్సీ ఏర్పాటులో విషాదం..!భూపాల్ రెడ్డి ఫ్లెక్సీని ఆగ్రహంతో ప్రజలు చించివేశారు…
ప్రమాదకర ప్రాంతాల్లో ఫ్లెక్సీలకు అడ్డూ అదుపూ లేకపోవడంపై విమర్శలు…
పర్మిషన్లు లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు…
నేతల బర్త్‌డేలు.. పార్టీ కార్యక్రమాల పేరుతో నగరంలో ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీల ఏర్పాటు?
అక్రమ ఫ్లెక్సీలపై నగరపాలక సంస్థ చర్యలు ఎక్కడ?
కమిషనర్‌కు ఫ్లెక్సీల వ్యవహారం కనిపించడంలేదా? అంటూ ప్రజల ప్రశ్నిస్తున్నారు…
పార్టీ నాయకుల ఫ్లెక్సీలు నెలల తరబడి దర్శనమిస్తున్నా పట్టించుకునేది ఎవరు?
ఒక్క చిన్న నిర్లక్ష్యం.. ఓ నిరుపేద కుటుంబానికి తీరని విషాదం!
ఫ్లెక్సీలపై పర్యవేక్షణ లోపమే ఈ ప్రమాదానికి కారణమా?
ప్రాణం పోయిన తర్వాత మేల్కొంటే ఏం లాభం
మృతుడు రాజు కుటుంబానికి ఎవరు అండగా నిలుస్తారు?
ఫ్లెక్సీల కోసం పేదల ప్రాణాలే బలికావాలా?
ప్రమాదకర ఫ్లెక్సీలపై ఇప్పటికైనా నగరపాలక సంస్థ కొరడా ఝళిపిస్తుందా?
ఇకనైనా నిబంధనలు ఉల్లంఘించే ఫ్లెక్సీలపై చర్యలు తీసుకుంటా

