ఢిల్లీలో ఇండియా కూటమి నేతల లంచ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల సంఘం తీరుపై నిరసనలు, తదుపరి రాజకీయ వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు మంగళవారం ఉదయం దిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక, కాంగ్రెస్ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
“మేము...