ఆదర్శ రైతుకి బహుమతిగా చార్జింగ్ పంపు అందజేసిన పెట్రోల్ బంక్ యజమాని

Date:

Share post:

📰 Generate e-Paper Clip

బూర్గంపాడు సెప్టెంబర్29
బూర్గంపహడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ బంక్ ఓనర్ ప్రవీణ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన గాదె నర్సిరెడ్డిని ఆదర్శ రైతుగా
గుర్తించి వ్యవసాయానికి పనికి వచ్చే చార్జింగ్ పంపు మందు స్ప్రే చేసే ఛార్జింగ్ పంపు బహుమతిగా అందజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో రైతులను రైతు వారి పనుల మీద బలోపేతం చేస్తూ పంటను పండించే రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రభుత్వాధికారులచే మన్ననలను పొందుతున్న నర్సిరెడ్డికి పెట్రోల్ బంకు యజమాని బహుమతి ఇవ్వడం చాలా సంతోషకరమని ఆదర్శ రైతు వారికి ధన్యవాదాలు తెలిపారు

spot_img
spot_img

Related articles

దళిత ఆదివాసి ఆత్మ గౌరవ సభ లో అజ్మీర శ్యామ్ నాయక్

సెప్టెంబర్ 30: న్యూఢిల్లీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభలో ఆసిఫాబాద్ నియోజకవర్గ...

దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా: దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నస్పూర్ మండలం...

సిరిసిల్ల నుంచే ప్రతిపక్షాలకు సీఎం సందేశం. ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. -కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్.

సిరిసిల్ల : ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో...

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు,...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.