*
బూర్గంపాడు అక్టోబర్2 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన కూడలిలో భూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలపెల్లి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలు భూర్గంపహాడ్ కాంగ్రెస్ కుటుంబ శ్రేణుల మధ్య జరిగాయి. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ సత్యం, అహింసా, సత్యాగ్రహం అనే ఆయుధాలతో శాంతియుత మార్గంలో స్వాతంత్రోద్యమాన్ని సాధించి పెట్టిన మహనీయులను కొనియాడారు. స్వదేశీ ఉద్యమం, దండియాత్ర,ఉప్పు సత్యాగ్రహం(1930), క్విట్ ఇండియా ఉద్యమం (1942)లు చేపట్టి స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన ఘనత ఆయనదే అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు మారo వెంకటేశ్వర్రెడ్డి, ఐ టి సి పి ఎస్ పి డి ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి&శ్రమ శక్తి అవార్డు గ్రహీత యారం పిచ్చిరెడ్డి, కాంగ్రెస్ పార్టీజిల్లా కార్యదర్శి వారాల వేణు, దిశా కమిటీ చైర్మన్ బానోత్ మురళీకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు& సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెల్లంకొండ వాసుదేవరావు, తెలంగాణ ఉద్యమకారుడు దాసరి సాంబయ్య,తిరుపతి చంటి, గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, దేవిరెడ్డి వెంకట్రామిరెడ్డి , మల్లి కృష్ణ, ఎండీ.యాకూబ్ పాషా, మల్లాది వీర్రాజు, గుంటక శేశి రెడ్డి, పందిళ్ళ రాజశేఖర్ రెడ్డి, నాగోతు భాస్కరరావు, నాగ్ సింధు, కాకాటి కొండయ్య,పాటి నారాయణరెడ్డి, గుదే కృష్ణ, గోరింట్ల సతీష్, చంచలపు శ్రీనివాసరావు, ముదిగొండ వీరన్న, ఆవుల వెంకటరమణమ్మ,గుర్రం సురేష్, సాని కొమ్ము వెంకటరామిరెడ్డి,పాలకుర్తి ప్రభాకర్,ఇరప నరసింహారావు, భూక్య లక్ష్మణ్, రాయి కృష్ణ,ఆంగోత్ రఘు తదితరులు పాల్గొని నివాళులర్పించారు

