మెగా హెల్త్ క్యాంప్ ను విజయవంతం చేయండి.. సిఐ రాఘవేందర్ రెడ్డి..

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

మహేశ్వరం, అక్టోబర్ 25, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి:

నేడు సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే మెగా హెల్త్ క్యాంపు ను ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని సిఐ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా అక్టోబర్ 21 నుండి 31వ తారీకు వరకు జరిగే కార్యక్రమాలలో భాగంగా మహేశ్వరం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మెగా క్యాంపు ను నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో మహేశ్వరం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

spot_img
spot_img

Related articles

టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Nov 16, 2026, టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ TGPSC రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో 102 మండల ప్లానింగ్ అండ్...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కవేటి సబిత మనోహర్.

కాగజ్‌నగర్‌లో వివాహ వేడుకకు హాజరు.. మహారాజ సభను సందర్శన....   పోరు తెలంగాణ నవంబర్ 15: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ...

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ!

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ! Nov 15, 2026, తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త...

రేపు న్యూఢిల్లీలో సోనియా గాంధీ పుస్తకావిష్కరణ

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి// హైదరాబాద్ Nov 15, 2026, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నవంబర్ 16న సాయంత్రం...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.