రేపు న్యూఢిల్లీలో సోనియా గాంధీ పుస్తకావిష్కరణ

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి// హైదరాబాద్
Nov 15, 2026,

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నవంబర్ 16న సాయంత్రం 6:30 గంటలకు న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇండియా కూటమికి చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

spot_img
spot_img

Related articles

టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Nov 16, 2026, టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ TGPSC రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో 102 మండల ప్లానింగ్ అండ్...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కవేటి సబిత మనోహర్.

కాగజ్‌నగర్‌లో వివాహ వేడుకకు హాజరు.. మహారాజ సభను సందర్శన....   పోరు తెలంగాణ నవంబర్ 15: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ...

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ!

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ! Nov 15, 2026, తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త...

మరో 30 ఏళ్లైనా మీకు అధికారం దక్కదు: అమిత్ షా

Nov 15, 2026, మరో 30 ఏళ్లైనా మీకు అధికారం దక్కదు: అమిత్ షా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు ఆపి.. దేశంలోని గ్రామాల్లో పర్యటించాలని,...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.