జైపూర్ లో విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ పై అవగాహన.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

జైపూర్ మండలంలో ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహం లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ పడాల సాయిచరణ్ ఆధ్వర్యంలో(HPV)Vaccine పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సాయిచరణ్ మాట్లాడుతూ హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు బయట కార్పొరేట్ హాస్పిటల్లో దీని ఖరీదు ఐదు నుంచి పదివేలకు ఉంటుందన్నారు కానీ జైపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య శాఖలో ఉచితంగా దీనిని అందిస్తున్నారు . కావున ఈ అవకాశాన్ని అర్హులైన బాలికలు ఉపయోగించుకోవాలని చెప్పారు ఇందులో పాల్గొన్నవారు స్కూల్ హెడ్మాస్టర్ మహిళా టీచర్లు మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు సంజు ముదిరాజ్, జాడి శివకృష్ణ, బొద్దుల వంశీ, వివేకానంద పాల్గొన్నారు

spot_img
spot_img

Related articles

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...

జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షునిగా కాసిపేట సతీష్ కుమార్

కాంగ్రెస్గ్  పార్టీ జైపూర్ మండల సెల్ అధ్యక్షునిగా జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా కాసిపేట...

అటవీ ప్రాంతంలో అరుదైన నీలి రంగు పుట్టగొడుగు.

సిర్పూర్ (టీ) అక్టోబర్ 01: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌(టి) అటవీ డివిజన్‌ పరిధిలోని మాకిడి నెక్షన్‌, గొల్యాల్‌ అటవీ ప్రాంతంలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.