నిరుపేద కుటుంబానికి అండగా-మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మంచిర్యాల నియోజకవర్గం..

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ కు చెందిన M.శివ నారాయణ గారికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం 2,50,000/- విలువగల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

spot_img
spot_img

Related articles

దళిత ఆదివాసి ఆత్మ గౌరవ సభ లో అజ్మీర శ్యామ్ నాయక్

సెప్టెంబర్ 30: న్యూఢిల్లీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభలో ఆసిఫాబాద్ నియోజకవర్గ...

దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా: దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నస్పూర్ మండలం...

సిరిసిల్ల నుంచే ప్రతిపక్షాలకు సీఎం సందేశం. ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. -కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్.

సిరిసిల్ల : ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో...

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు,...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.